I was born in 1995. Tholiprema released on 24 th july,1998. Frankly speaking i saw Tholiprema 6 times in theater when I was 3. I used to cry before my parents to take me to Pawan Kalyan’s movie.
ఆ వయసులో ఎవరికీ సినిమా అర్ధం కాదు , నాకు కూడా.కానీ నేను మాత్రం పవన్ కళ్యాణ్ కోసమే వెళ్ళా. మా అమ్మ నాన్నకి కూడా అర్ధం అయ్యేది కాదు నేను ఎందుకలామారాం చేసేవాడినని. అది కేవలం పవన్ లో ఉన్న చరిష్మా అని నేనిప్పటికీ అనుకుంటాను. తనని వెండి తెరమీద చూడటానికి నేను ఇష్టపడతాను .
Zindabadh Powerstar Pawankalyan !! Jai kalyan Jai kalyan!! –
Jai Hind
Prem GHSK