wp37df11ce_1a

Before I start out my story I would like to take a moment to remember how it began. :p

అది బద్రి సినిమా రోజులు. నేను స్కూల్ కి వెళ్తుండగా ఒకతను తన మెడపై చెయ్ వేసి స్టైల్ కొడ్తున్నాడు చూసి ఊరుకున్నా.  నెక్స్ట్ డే మా టీచర్ ఆ మూవీ గురించి గొప్పగా మాట్లాడ్తున్నాడు , విని ఊరుకున్నా.  ఆ తర్వాత మా నాన్న ఫామిలీ తో కలిపి అందర్నీ సినిమాకి తీస్కెళ్ళాడు . ధియేటర్ బయట గోల గోల .పవన్ పవన్ అంటూ ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. మూవీ స్టార్ట్ అయ్యింది. చూస్తున్నా. ఇంటర్వెల్ అయ్యింది. ఇక సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ ఇంటర్వెల్ లో. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది….చూస్తున్నా …సినిమా అయిపొయింది. అందరు బయటికి వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం కదల్లా ఎదో లోకంలో ఉన్నాను ..నాకు తెలీకుండా నా చేయి మెడ మీదకి వెళ్ళింది…. అంతే ఆ క్షణం నుండి ఫిదా హోగయా పవన్ కి.

       ఆ యాక్టింగ్ , ఆ డైలాగ్ డెలివరీ , యా ఎక్స్ప్రెషన్స్ దేనికదే సెపరేట్ . పవన్ గురించి తెలుసుకున్నా. డాడీని సెకండ్ టైం మూవీకి తీస్కేల్లమని అడిగా తీస్కేల్లలా.  అంతే ఫర్స్ట్ టైం ఇంట్లో చెప్పకుండా “బద్రి” మూవీలి వెళ్ళా.

      ఇక్కడ మూవీకంటే పవన్ ఎక్కువ నచ్చాడు. అప్పట్నుండి ధియేటర్ లో ఆయన ప్రతీ మూవీకి పోవడమే. ఎంతినా ఫ్యాన్ ని అయిపోయా కదా. ఫ్యాన్ ని ఇప్పుడు. :D

     ఫ్లాప్ లతో హిట్ లతో సంబంధం లేకుండా ఐ లవ్ పవన్ కళ్యాణ్ .

శ్రీ రాం

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments