స్వతహాగా పవన్ కల్యాణ్ కి సహాయ గుణ౦ ఉ౦దన్నమాట అ౦దరికి తెలిసు. అ౦దులో ఎలా౦టి స౦దేహ౦ లేదు, ఆశ్చర్య౦ లేదు. పవన్ ఒకరికి సహాయ౦ చేసాడన్న స౦గతి , సాయ౦ పొ౦దినవాళ్ళు చెప్తేనో లేక స్వయానా సాయ౦ పొ౦దితేనో తప్ప మనకు తెలియదు..

ఇలాంటి ఒక స౦ఘటణ ఈ మధ్యనే ఒకటి చోటు చేసుకుంది.

ఒక పెద్దావిడ తన ఉద్యోగ విరామం పూర్తయేదాక తనకు వచ్చిన జీతంతో ఒక వ్రుద్ధాశ్రమం నడిపేది. దానిలో 17 మంది వరకు ఆశ్రయం ఉన్నరట. ఈ మధ్యనే పదవీ విరమణ అయేసరికి వచ్చే పెన్షన్ ఆశ్రమం నడపడానికి సరిపోయేది కాదు. దానితో ఆశ్రమాన్ని ఎలా నడపాలా అని నిరాశలో ఉండగా, ఎవరో మన  పవన్  కళ్యాణ్ పేరు చెప్పారట. దానితో ఎలాగైనా సాయమడగాలని నిశ్చయించుకుని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారావిడ.

అప్పుడు మెండుగా వర్షం పడుతుంది. పెద్దావిడ, అందునా ఎలా అడగాలో , ఏమడగాలో పాలుపోక గేటు దగ్గరే నిల్చుండి పోయారు. వసారాలో ఉన్నా పవన్ కళ్యాణ్ భార్య పెద్దావిడని చూసి ఇంటిలోకి పిలిచారు. కాఫీ ఇచ్చి , భోజనం పెట్టారు. వషం తెలుసుకున్న వెంటనే ఒక లక్ష రూపాయాలు అకౌంట్ లో వేసారట. మరు మాట కూడా అడగలేదట.

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments