Guru Saran

జులై 15, 1999.. అనుకోకుండా అన్నయ్యవాళ్ళతో ఫస్ట్ డే చూసి వచ్చా. నచ్చింది సినిమా. అప్పట్లో అందరు ఎక్కువగా అవే పాటలు పెట్టేవాళ్ళు. ఎక్కడ చూసినా అవే పాటలు వినిపించేవి. పవన్ కళ్యాణ్ అని పేరు మాత్రమే తెలుసు అప్పుడు. నిజంగా ఇంకా ఆయన ఎవరు అని కూడా తెలీదు. పెద్దగా పట్టించుకునే వయసు కూడా కాదు. టీవీలో కళ్యాన్ సాంగ్స్ , సినిమా సీన్స్ వస్తే ఆనందం.       ఊహ వచ్చాక నచ్చిన హీరో కళ్యాణే. అలా [...]

By | 2016-08-25T04:34:56+00:00 April 15th, 2016|How I Became a fan|0 Comments

Yash Raj

Okay ! Myself Yashraj :) Coming to Myself.. అది ఏప్రెల్ 25   2003, ఫర్స్ట్ టైం నాకు ఊహ తెలిసాక ఆయన సినిమా ధియేటర్ లో చూడటం ... అది జానీ సినిమా.  ... బిగ్ స్క్రీన్ మీద అప్పుడే ఆయన్ని ఫర్స్ట్ టైం చూడటం. అప్పుడు 4 చదువుతున్నా  .... 15 రూపాయలు టికెట్ ....... టికెట్ దొరక్క బ్లాక్ లో కొనాల్సి వచ్చింది. పెద్ద కటౌట్స్ , ఫాన్స్ కేరింతలు [...]

By | 2016-08-05T00:42:27+00:00 April 15th, 2016|How I Became a fan|0 Comments

HIBF by Sreeram

  Before I start out my story I would like to take a moment to remember how it began. :p అది బద్రి సినిమా రోజులు. నేను స్కూల్ కి వెళ్తుండగా ఒకతను తన మెడపై చెయ్ వేసి స్టైల్ కొడ్తున్నాడు చూసి ఊరుకున్నా.  నెక్స్ట్ డే మా టీచర్ ఆ మూవీ గురించి గొప్పగా మాట్లాడ్తున్నాడు , విని ఊరుకున్నా.  ఆ తర్వాత మా నాన్న ఫామిలీ తో [...]

By | 2016-08-05T00:42:21+00:00 April 15th, 2016|How I Became a fan|0 Comments

Ranjith (Randy)

అప్పట్లో మనకు చిరంజీవి తప్ప ఇంకొకరు తెలీదు. 1997 లో అనుకుంటా..పక్కింట్లో రమేష్ గాడు ఆళ్ళ డాడీతో చిరు సినిమా మాస్టర్ కి వేల్లాడంట. నేను మా నాన్నగారిని పట్టుబట్టా సినిమాకి తీస్కేల్లమని.  తీరా ధియేటర్ కి వెళ్లేసరికి ఫుల్ క్రౌడ్. టికెట్ దొరికే పరిస్తితి లేదు. అక్కడ మాలాగే టికెట్ దొరక్కపోవడంవల్ల వెనుదిరుగుతూ , పక్క ధియేటర్ లో అదేదో సినిమా అంట అదయినా చూద్దాం అని అనుకుంటున్నారు. వెంటనే నాన్నని అడిగా వాళ్ళు వెళ్ళే [...]

By | 2016-08-05T00:42:04+00:00 April 15th, 2016|How I Became a fan|0 Comments

Prem GHSK

 I was born in 1995. Tholiprema released on 24 th july,1998. Frankly speaking i saw Tholiprema 6 times in theater when I was 3. I used to cry before my parents to take me to Pawan Kalyan’s movie. ఆ వయసులో ఎవరికీ సినిమా అర్ధం కాదు , నాకు కూడా.కానీ నేను మాత్రం పవన్ కళ్యాణ్ కోసమే వెళ్ళా. మా అమ్మ [...]

By | 2016-08-05T00:41:53+00:00 April 15th, 2016|How I Became a fan|0 Comments