Blog

You are here Home

రోజ‌మ్మా.. నీకు త‌ల‌లేదు గానీ.. తోక మాత్రం ఉంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు- ఇట్లు జ‌న‌సైన్యం..

త‌లా..తోకా.. రెండూ ఉంటే వాటిని ఏమంటారో అంద‌రికీ తెలుసు.. అందుకే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆయ‌న సైన్యం., కేవ‌లం త‌ల‌ను మాత్ర‌మే వాడ‌తారు.. ఎందుకంటే వారికి తోక‌ల‌తో చేసే చేష్ట‌లు రావు గ‌నుక‌.. ముందుగా తోక‌లు మాత్ర‌మే ఉన్న మీరంతా., అదే రోజా గారూ అండ్ కో దీన్ని గ‌మ‌నించాలి.. మీ తోక‌లు కేవ‌లం జ‌నాన్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి మాత్ర‌మే ప‌ని చేస్తాయి.. జ‌న‌సేన త‌ల‌లు నిత్యం ప్ర‌జాప్ర‌యోజ‌నం అన్న కాన్సెప్ట్‌తో మాత్ర‌మే ప‌నిచేస్తాయి.. మీ ప‌నికి [...]

By | 2017-06-26T19:31:43+00:00 June 26th, 2017|జనసేన|0 Comments

దివ్య ఖురాన్ ప్ర‌బోధాల ఆచ‌ర‌ణే జ‌న‌సేన కాంక్ష‌..ఆకాంక్ష‌.. జ‌న‌సేనుడి ఈద్ ముభార‌క్‌

ముస్లిం సోద‌రుల‌కి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రంజాన్ ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపుతూ ఓ సందేశాన్ని విడుద‌ల చేశారు.. మాన‌వాళికి స‌ద్భుద్దిని ప్ర‌సాధించ‌డానికి దివ్వ ఖురాన్ అవ‌త‌రించిన మాసంగా రంజాన్ నెల‌ను ఆయ‌న ప్ర‌స్థుతించారు.. అలాంటి ప‌త్యేక‌త ఉంది కాబ‌ట్టే., ఈ మాసానికి అంత‌టి ప‌విత్ర‌త వ‌చ్చింద‌ని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు.. ఖురాన్ ప్ర‌వ‌చించిన శాంతి, స‌హ‌నం, ద‌య‌, సేవాత‌త్ప‌ర‌త‌, దాన‌గుణాలు స‌ర్వ‌దా ఆచ‌ర‌ణీయ‌మ‌ని తెలిపారు.. స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రూ ఖురాన్‌ని అనుస‌రిస్తే., ఆచ‌రిస్తే., సుఖ‌సంతోషాలు ప‌రిడ‌విల్లుతాయ‌ని జ‌న‌సేనుడు [...]

By | 2017-06-26T19:27:46+00:00 June 26th, 2017|జనసేన|0 Comments

జ‌న‌సేనుడి స్ఫూర్తి.. జ‌న‌సేవ వైపు ఎన్ఆర్ఐలు.. స్వ‌దేశంలో పేద‌ల‌కు చేయూత‌

రాజ‌కీయాల ప‌ర‌మార్ధం ప్ర‌జాసేవే.. జ‌న‌సేనుడి ఈ ప‌లుకులు ల‌క్ష‌లాది మందికి స్ఫూర్తి వాఖ్యాలయ్యాయి.. ఎంతో మందిలో సేవాగుణాన్ని ర‌గిల్చాయి.. ఏ సంద‌ర్భాన్న‌యినా జ‌న‌సేవ‌కు వినియోగించేలా పురిగొల్పాయి.. అంద‌ర్నీ జ‌నాన్ని ఆప‌ద‌నుంచి కాపాడేలా కార్యోన్ముకుల్ని గావించాయి.. జ‌నం మ‌ధ్య‌న ఉండి జ‌నాన్ని ర‌క్షించే జ‌న‌సైన్యంగా మార్చాయి.. జ‌న‌సేనుడి సైన్యంలో దేశ‌పు ఎల్ల‌లు దాటివెళ్లిన ఎన్ఆర్ఐలు సైతం ఎంతో మంది ఉన్నారు.. ఇందులో ఎవ్వ‌రికీ రాజ‌కీయాలు., ప‌ద‌వులు ప‌ర‌మావ‌ధి కాదు., జ‌న‌సేవ‌తో కూడిన రాజ‌కీయాలు ల‌క్ష్యం.. ప్ర‌స్తుతం ప‌విత్ర [...]

By | 2017-06-26T19:31:16+00:00 June 26th, 2017|జనసేన|0 Comments

అధికారం లేదు.. ప‌ద‌వులు లేవు

అధికారం లేదు.. ప‌ద‌వులు లేవు.. గుండెల నిండా జ‌న‌సేనుడు నింపిన స్ఫూర్తి మాత్రం ట‌న్నుల కొద్ది ఉంది.. ఆ స్ఫూర్తే ఉద‌యం నిద్ర లేనింది.. తిరిగి మంచం ఎక్కేవ‌ర‌కు ఒక్క‌టే ఎవ‌రు ఏ ఇబ్బందిలో ఉన్నారు.. ఎలాంటి స‌హాయం వారికి అవ‌స‌రం.. అని వెతికి మ‌రీ చేసేస్తున్నారు.. ఎవ‌రికి ఏ స‌మ‌స్య ఉన్నా.,, ఆ స‌మ‌స్య త‌మ‌దే అనుకుంటున్నారు.. బోర్డ‌ర్‌లో సైన్యం శ‌త్రుదేశాల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంటే., జ‌న‌సైన్యం స‌మ‌స్య‌ల నుంచి క‌ష్టాల నుంచి 24 [...]

By | 2017-06-21T21:12:53+00:00 June 21st, 2017|జనసేన|0 Comments

ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో జ‌న‌సేన‌ ఎంపిక శిభిరాల తేదీలు ఖ‌రారు

భార‌త దేశ చ‌రిత్ర‌లో తొలిసారి క్రియాశీల‌క రాజ‌కీయాల్లో యువ‌త‌, మేథావుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌నే ఉద్దేశంతో జ‌న‌సేనాని., ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రూప‌క‌ల్ప‌న చేసిన న‌వ‌నాయ‌క‌త్వ ఎంపిక కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా ముందుకి దూసుకుపోతోంది.. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి 15 జిల్లాల‌కి ద‌ర‌ఖాస్తులు కోరుతూ జ‌న‌సేన పార్టీ జారీ చేసిన నోటిఫికేష‌న్‌కి అమోఘ‌మైన స్పంద‌న ల‌భించింది.. జ‌నం మ‌ధ్య ఉన్న జ‌న‌సైనికులు వేలాది మంది ఒక్క‌సారిగా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఎగ‌బ‌డ‌గా., స‌ర్వ‌ర్లు సైతం ప‌నిచేయ‌ని ప‌రిస్థితి త‌లెత్తింది.. అయితే పార్టీ [...]

By | 2017-06-21T20:51:00+00:00 June 21st, 2017|జనసేన|0 Comments

దిల్ రాజు భార్య అనితకు నివాళి

సినీ పరిశ్రమ ప్రముఖుడు, నిర్మాత శ్రీ దిల్ రాజు భార్య శ్రీమతి అనిత మరణించారనే సమాచారాన్ని విదేశాలలో కాటమరాయుడు  షూటింగులో విని  నమ్మలేకపోయాను. ఈ వార్త నిజం కాకూడదని అనుకున్నాను.ఎందుకంటే  శ్రీ రాజు,అనితలది అంత అన్యోన్యమైన దాంపత్యం.నాకు శ్రీ దిల్ రాజు సినీ పరిశ్రమలో ఉన్న కొందరు ఆత్మీయుల్లో ముఖ్యమైన వ్యక్తి. అటువంటి ఆత్మీయ వ్యక్తికి ఇంతటి కష్టం రావడం నా మనసును ఎంతో కలచివేస్తోంది.శ్రీ దిల్ రాజు నిర్మించే చాల చిత్రాలకు శ్రీమతి అనిత [...]

By | 2017-03-18T00:02:14+00:00 March 18th, 2017|పవన్ కల్యాణ్|0 Comments

కాటమరాయుడు క్రేజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు ఈ మార్చ్ 24 న విడుదల సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ North Star Entertainment , అభిమానులను ఆనంద పరచటానికి ఓ కొత్త ఆలోచన తో వస్తున్నారు . Echora అనే సంస్థను official merchandise గా నియమిస్తూ, వారితో ఆనుసంధానమై , కాటమరాయుడు T - Shirts మరియు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో వాడిన లాంటి పచ్చ రంగు towels ను [...]

By | 2017-03-17T22:11:23+00:00 March 17th, 2017|సినిమాలు|0 Comments

రాజకీయం అంటే ఎమిటి..? 

మా వాడు ఒకడన్నాడు.. “స్టూడెంట్స్ కి పాలిటిక్స్ ఎందుకురా..? మన చదువులేవో మనం చదువుకుంటే చాలదా? ఐనా పాలిటిక్స్ లో మనం ఏమన్నా చేద్దామన్నా చెయ్యనివ్వరు..!” ఈ వాదన సమంజసమేనా..? కాదు అనే చెప్తాను..! ఇక్కడ ముందు అర్ధం చేస్కోవాల్సింది ఏంటంటే.. అసలు పాలిటిక్స్ అంటే ఏమిటి? దురదృష్టవశాత్తూ “పాలిటిక్స్ చేయడం” అనగానే నెగటివ్ సెన్స్ వస్తుంది, కానీ లెట్స్ టేక్ ద పాసిటివ్ మీనింగ్… పాలిటిక్స్ అంటే “పబ్లిక్ అఫైర్స్ లో ఏక్టివ్ పార్ట్ [...]

By | 2017-03-14T10:39:39+00:00 March 14th, 2017|Uncategorized @te|0 Comments

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్ వ్యవస్థ

జనసేన కార్యకర్తలకు విజ్ఞప్తి, పంచాయతీరాజ్ వ్యవస్థ ఫై ప్రతిఒక్కరు అవగాహనా కల్పించుకోవాలి ఆశిస్తూ...మన గ్రామాన్ని మనం కాపాడుకుందాం.... ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్ వ్యవస్థ. గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారు. గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలనిగాంధీజీ కలలు కన్నారు.ఆయన దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి [...]

By | 2017-03-01T09:20:59+00:00 March 1st, 2017|జనసేన|0 Comments

స౦క్రా౦తి శుభాకా౦క్షలు తెలియజేసిన పవన్ కల్యాణ్

By | 2017-01-23T21:55:06+00:00 January 23rd, 2017|Uncategorized @te|0 Comments