wp0bac0f61_05_1a

Okay ! Myself Yashraj :) Coming to Myself..

అది ఏప్రెల్ 25  

2003,

ఫర్స్ట్ టైం నాకు ఊహ తెలిసాక ఆయన సినిమా ధియేటర్ లో చూడటం … అది జానీ సినిమా.

 …

బిగ్ స్క్రీన్ మీద అప్పుడే ఆయన్ని ఫర్స్ట్ టైం చూడటం.

అప్పుడు 4 చదువుతున్నా  …. 15 రూపాయలు టికెట్ ……. టికెట్ దొరక్క బ్లాక్ లో కొనాల్సి వచ్చింది. పెద్ద కటౌట్స్ , ఫాన్స్ కేరింతలు , పాలాభిషేకాలు,…

ఆ నిమిషంలో ఆయన క్రేజ్ నాకు అర్ధం అయ్యింది.

స్టోరీ , స్క్రీన్ ప్లే , డైరెక్షన్ అండ్ యాక్షన్ సీక్వేన్స్ కోరోయోగ్రాఫ్డ్ బై పవన్ కళ్యాఇది స్క్రీన్ మీద చూడగానే రోమాలు నిక్కబొడుచుకున్నాయ్

ఆ సినిమా రిజల్ట్ తో నాకు పని లేదు . మా హీరో డైరెక్షన్ స్కిల్ల్స్ , టెక్నికల్ స్కిల్ల్స్ బయటపడ్డాయ్ …

PAWAN KALYAN is an Unique Hero among All Other Stars.. I Feel Proud to be a Fan of PAWAN KALYAN __/__

  

By  Yash Raj

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments